Anakapalli DSP Mohan explained the reasons behind the murder of Nageshwar Rao. The incident occurred due to a drunken brawl. A rowdy-sheeter named Santosh was arrested, while another accused, Kondababu, is on the run.

నాగేశ్వరరావు హత్యకు గల కారణాలు వెల్లడించిన DSP

అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మున్సిపాలిటీ కొత్తవీధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన సర్వసిద్ధి నాగేశ్వరరావు హత్యకు గల కారణాలు DSP మోహన్ వివరించారు. ఘటనా స్థలాన్ని సీఐ గోవిందరావుతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ హత్య మద్యం మత్తులో జరిగిన గొడవ వల్ల జరిగిందని తెలిపారు. మొత్తం సంఘటన పట్ల DSP మోహన్ మాట్లాడుతూ నాగేశ్వరరావు మృతికి సంబంధించి సంతోష్ అనే రౌడీషీటర్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కాగా, కొండబాబు అనే మరో…

Read More
Jana Sena Party flag was unveiled at Chinna Golugonda Peta by party leaders, emphasizing the party's growth and rural development under Pawan Kalyan's leadership.

పెద్దగొలుగొండపేటలో జనసేన జెండా ఆవిష్కరణ……

నాతవరం మండలం చిన గొలుగొండపేటలో గ్రామ నాయకులు బాలరాజు ఆధ్వర్యంలో ఆదివారం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర ముఖ్య అతిధిగా హాజరై జెండా ఆవిష్కరించి మాట్లాడారు. గడిచిన ఎన్నికల్లో జనసేన ప్రభంజనం చూశారని చెప్పారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గ్రామ గ్రామాన జనసేన పార్టీ బలోపేతం అయిందన్నారు. రానున్న…

Read More
Narsipatnam Rural CI Revathamma warned of continuous surveillance against drug trafficking, emphasizing strict checks at vehicle checkpoints with officials actively monitoring.

నర్సీపట్నంలో అక్రమ రవాణాపై కఠిన తనిఖీలు

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నార్కోటిక్ డాగ్ తో,సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచుతున్నామని, ఎవరైనా గంజాయి,నాటు సారా అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పని నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ హెచ్చరించారు. సోమవారం నర్సీపట్నంలో గల డౌనూరు చెక్ పోస్ట్ వద్ద ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రావటం మాట్లాడుతూ బస్సులు, ఆటోలు, బైకులు, లారీలు, కార్లు ప్రతి ఒక్కరిని ఆపి తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సిబ్బంది పాల్గొన్నారు.

Read More
Speaker Ayanna Kumar's son, Municipal Counselor Chintakayala Rajesh, celebrated his birthday with family and party members, marked by cake cutting and special prayers.

చింతకాయల రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

స్పీకర్ అయ్యన్న కుమారుడు, మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ……. చింతకాయల రాజేష్ జన్మదిన వేడుకలు అర్ధరాత్రి నుండి ఆత్మీయ వాతావరణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు పద్మావతి, విజయ్, రాజేష్ సతీమణి దివ్యశ్రీ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, మిత్రబృందం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదినం సందర్భంగా శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు రాజేష్ బాబుకి…

Read More
In Narsipatnam, under the auspices of the Kshatriya Parishad, Speaker Ayanna Patra was grandly felicitated with Vedic blessings on Sunday at his residence

స్పీకర్ అయ్యన్నపాత్రునికి ఘన సత్కారం

నర్సీపట్నం, తుని, పాయకరావుపేట, అనకాపల్లి, లింగరాజుపాలెం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడుని వేద పండితుల వేదాశీర్వచనంతో ఆదివారం ఆయన నివాసం వద్ద ఘనంగా సత్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నామకరణం చేసినందుకు, కూటమి ప్రభుత్వం కు మరియు స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయనకు ఈ సత్కారం చేసినట్లు నర్సీపట్నం క్షత్రియ పరిషత్ ప్రెసిడెంట్ గణపతి బంగార్రాజు తెలిపారు. అలాగే, నర్సీపట్నంలో…

Read More
Former MLA Uma Shankar Ganesh criticized Speaker Ayanna Patra for misleading statements about sand prices. He raised concerns over the government's false promises.

అయ్యన్నపాత్రుడిపై ఉమాశంకర్ గణేష్ విమర్శలు

అక్టోబర్ 21వ తేదీన నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గొలుగొండ పేట పంచాయతీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు నా పై చాలా విమర్శలు చేయడం జరిగిందని మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. దొంగ ఇసుక అన్నప్పుడు అసలు ట్రాక్టర్కు 6500 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. గుడిసెట్టి నాయకులు అల్లిపూడి నుంచి కూడా వచ్చారన్న సంగతి అయ్యన్నపాత్రుడు తెలుసుకోవాలని…

Read More