విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ దీక్ష
ఇటీవల కాలంలో తీసుకువచ్చినటువంటి నూతన విద్యుత్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి అదిక కరెంట్ చార్జీల పేరుతో వసూలు చేస్తుంది. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి. టి దొర మాట్లాడుతూ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరికీ గతంలో వాడుకున్న విద్యుత్తుకు నేడు బిల్లులు కట్టించుకునే విధానం మానుకోవాలని. విద్యుత్ చార్జీల్లో ఇందన సర్దుబాటు ట్రూ ఆఫ్ చార్జీలు సెక్స్లు వెంటనే రద్దు చేయాలని. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ స్మార్ట్ మేటర్ లు బిగింపు నిలుపుదల…
