చింతూరులో భారీ వర్షాలతో సీలేరు నది ఉప్పొంగి, 7 గేట్లను ఓపెన్ చేసి 1.11 లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల. ముంపు హెచ్చరికలు జారీ.

చింతూరులో భారీ వరద…. 7 గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల..

చింతూరు ఏజెన్సీలో రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నది ఉప్పొంగి ప్రవహించడంతో భారీగా వరద నీరు డొంకరాయ్ జలాశయాలు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై 7 గేట్లను ఓపెన్ చేసి 1 లక్ష,11 వేలు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సీలేరు నది ఉదృతంగా ప్రవహించడంతో శబరి నదికి వరద నీరు పోటెత్తుతుంది దీంతో చింతూరు ఏజెన్సీలోని ముంపు మండలాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చింతూరు మోతుగూడెం ప్రధాన రహదారిపై…

Read More
చింతూరు ఏజెన్సీలో భారీ వర్షాలు, సీలేరు నది పొంగడంతో 7 జలాశయాల గేట్లు ఓపెన్ చేసి 1.11 లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

చింతూరులో వరదతో ముంపు, 7 గేట్ల నుండి నీటినిర్వహణ

చింతూరు ఏజెన్సీలో రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నది ఉప్పొంగి ప్రవహించడంతో భారీగా వరద నీరు డొంకరాయ్ జలాశయాలు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై 7 గేట్లను ఓపెన్ చేసి 1 లక్ష,11 వేలు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సీలేరు నది ఉదృతంగా ప్రవహించడంతో శబరి నదికి వరద నీరు పోటెత్తుతుంది దీంతో చింతూరు ఏజెన్సీలోని ముంపు మండలాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చింతూరు మోతుగూడెం ప్రధాన రహదారిపై…

Read More
అల్లూరి జిల్లాలో వినాయక మండపంలో నాగుపాము ప్రత్యక్షమై భక్తులను ఆశ్చర్యపరిచింది. దైవ సంకల్పమంటూ భక్తులు భారీగా తరలివచ్చారు.

వినాయక మండపంలో నాగుపాము ప్రత్యక్షం, భక్తుల ఆసక్తి

అల్లూరిజిల్లా హుకుంపేట మండలం తాడిపుట్టు గ్రామంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో అద్భుతం చోటు చేసుకుంది. గ్రామస్తులు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయగా పాలవెల్లిలో ఓ నాగుపాము ప్రత్యక్షమై చాలాసేపు అక్కడే ఉంది. ఈ మండపంలో జరిగిన ఘటనతో భక్తులు ఆశ్చర్యపోయారు ఇది కచ్చితంగా దైవ సంకల్పం అంటున్నారు స్థానికులు ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Read More