విశాఖపట్నానికి చెందిన అఖిల్ అనే యువకుడు CA పరీక్షల్లో విఫలమయ్యడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయినాడు. పరీక్షల్లో పాస్ అవుతానని తల్లిదండ్రులకు చెప్పిన అతను, ఫలితాల్లో నిరాశకు లోనయ్యాడు.
తన మనస్తాపాన్ని తట్టుకోలేక, గుంటూరుకు వెళ్తున్నానని చెప్పి స్థానికంగా ఒక రూమ్ అద్దెకు తీసుకున్నాడు. అక్కడ తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి, హీలియం గ్యాస్ సిలిండర్‌ను ప్లాస్టిక్ పైపుతో జోడించి, గ్యాస్ పీల్చి ప్రాణాలు కోల్పోయాడు.
రూమ్‌లో గ్యాస్ వాసన గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలుపులు తెరచి లోపలికి వెళ్లిన పోలీసులు, అతను ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.
అఖిల్ తన సూసైడ్ నోట్‌లో తల్లిదండ్రులను మోసం చేశానని, తనకు బతికే అర్హత లేదని రాశాడు.
ALSO READ:తెలంగాణలో రియల్ ఎస్టేట్‌లో కొత్త ట్రెండ్ – ఇళ్లు అమ్మకానికి లక్కీ డ్రా పద్ధతి!
హీలియం గ్యాస్: ప్రమాదకరమా?
హీలియం గ్యాస్ సాధారణంగా బెలూన్లలో ఉపయోగించే, గాలి కంటే తేలికైన, వాసనరహిత వాయువు. ఇది సాధారణ పరిస్థితుల్లో విషపూరితం కాదు, కానీ ఆక్సిజన్‌ను స్థలంలో రీప్లేస్ చేస్తే ప్రాణాంతకం.
మానవ శరీరం ఆక్సిజన్ లేకుండా కొన్ని నిమిషాల్లోనే బ్రెయిన్ ఫంక్షన్ కోల్పోతుంది, దీంతో మరణం వచ్చే అవకాశం ఉంటుంది.
డాక్టర్లు చెబుతున్నారు, హీలియం గ్యాస్ పీల్చడం వల్ల చనిపోతప్పుడు కొద్ది నొప్పి అనుభవించవచ్చు. అమెరికాలో మొదలైన ఈ ట్రెండ్ ఇండియాలో కూడా కనిపిస్తోంది.
సెలబ్రిటీలు సరదాగా హీలియం గ్యాస్‌తో వినోదం సృష్టించినా, కొందరు దీన్ని ప్రమాదకరంగా ఉపయోగిస్తూ ప్రాణాలనూ కోల్పోుతున్నారు.
