అన్నపూర్ణ స్టూడియోస్ పై ఫేక్ ప్రకటన: అభ్యర్థుల పట్ల హెచ్చరిక
తమ ప్రొడక్షన్ హౌస్ పేరుపై కొత్త నటీనటులు కావాలంటూ సోషల్ మీడియా వేదికగా జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థకు నటీనటులు కావాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతోంది. అగ్ర నిర్మాణ సంస్థల పేరు చెప్పి అవకాశాలు ఇస్తామని చెబుతూ సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల వేస్తున్నారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఓ ఫేక్ ప్రకటన వచ్చింది. హీరో, హీరోయిన్,…
వన్యప్రాణుల అక్రమ రవాణా: పవన్ కల్యాణ్ కీలక హెచ్చరికలు
వన్యప్రాణులను అక్రమ రవాణా చేసినా, అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేసినా చర్యలు తప్పవని ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయపురి సౌత్ రేంజిలో అటవీ ఉద్యోగులపై దాడి ఘటన పట్ల పవన్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు. దీనిపై ఆయన పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడారు. వన్యప్రాణుల…
