విజయవాడ అంబేద్కర్ విగ్రహ దాడికి రాజాం వైఎస్ఆర్సీపీ నిరసన
విజయవాడ నడిబొడ్డున గల డా॥ బాబా సాహెబ్ అంబేద్కర్ “సామాజిక మహా శిల్పంపై” దాడిని ఖండించిన రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే.రాజేష్ .ప్రభుత్వం అధినేత చంద్రబాబు హయాంలో పాలన గాడి తప్పి అహింసకు ఆవాసంగా ఆంధ్ర రాష్ట్రం నిలుస్తూ ప్రజా పరిపాలనకు పాతరేసి ప్రజలకిచ్చిన హామీలను గాలికి వదిలేశారు – డా. తలే.రాజేష్ ._▫️స్వయానా భారత రాజ్యాంగ నిర్మాతపై దాడి జరగడం ఈ దాడిని ఒక సామాజిక దళిత హోంమంత్రి ఖండించకపోవడం నిజంగా దౌర్భాగ్యం.రాజాం…
