హర్యానా ఎన్నికల్లో వినేశ్ ఫొగాట్ పోటీ: రాజకీయ పార్టీలు ప్రయత్నాలు
ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రానున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆమె సన్నిహితులు మంగళవారం జాతీయ మీడియాకు తెలిపారు. తాను క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోనని వినేశ్ ఫొగాట్ ఇదివరకే చెప్పింది. అయితే ఆమెను ఒప్పించి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో కొన్ని కారణాల వల్ల పతకాన్ని కొద్దిలో కోల్పోయిన వినేశ్ ఫొగాట్‌కు…
