G SRINIVAS – REPORTER – EAST GODAVARI – Rajahmundry City – A1-EG-050 – 9908236785
Post expires at 11:59pm on Tuesday March 31st, 2026
Post expires at 11:59pm on Tuesday March 31st, 2026
Post expires at 11:59pm on Tuesday March 31st, 2026
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తనపై జరిగిన దాడి ఘటనపై తొలిసారిగా విస్తృతంగా స్పందించారు. ఈ ఏడాది జనవరిలో ఆయన నివాసంలో జరిగిన దాడి తర్వాత, కొందరు దానిని నాటకమని ప్రచారం చేయడం తనను తీవ్రంగా బాధించిందని సైఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. “మన సమాజం ఇప్పుడు వాస్తవాన్ని కూడా నమ్మని దశకు చేరింది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ఒక ప్రసిద్ధ టాక్ షోలో పాల్గొన్న సైఫ్ మాట్లాడుతూ, “ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన…
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీ అంతర్గత వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. పార్టీ ప్రకటించిన అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయడం అత్యంత నీచమైన చర్య అని, అది “కన్నతల్లికి ద్రోహం చేసినట్టే” అని ఆయన వ్యాఖ్యానించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బూత్ స్థాయి అధ్యక్షులు, మండల నాయకులతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో సంజయ్ తన అసహనాన్ని బహిరంగంగా…
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తాజాగా తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నట్లు భారత నిఘా సంస్థలు బయటపెట్టాయి. ఇప్పటివరకు యువకులను లక్ష్యంగా చేసుకున్న ఈ ఉగ్రవాద సంస్థ, ఇప్పుడు చదువుకున్న, సామాజికంగా చైతన్యవంతమైన ముస్లిం మహిళలను టార్గెట్ చేస్తోంది. మతపరమైన ప్రసంగాలు, భావోద్వేగపూరిత సందేశాలు, ఆన్‌లైన్ చాట్ గ్రూపులు ద్వారా బ్రెయిన్‌వాష్ చేస్తూ వారిని తన నెట్‌వర్క్‌లోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ రహస్య కార్యకలాపాల వెనుక…
Post expires at 11:59pm on Tuesday March 31st, 2026
మనకు కనిపించని గాలి కాలుష్యం ఇప్పుడు కొత్త ఆరోగ్య ముప్పుగా మారుతోంది. ఊపిరితిత్తులు, గుండె మాత్రమే కాకుండా కీళ్లనూ తీవ్రంగా ప్రభావితం చేస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాయు కాలుష్యం వల్ల “రుమటాయిడ్ ఆర్థరైటిస్” (కీళ్లవాతం) వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని తాజాగా వెలువడిన వైద్య నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ 40వ వార్షిక సదస్సు (IRACon 2025)లో నిపుణులు మాట్లాడుతూ, గాలిలోని సూక్ష్మ ధూళి కణాలు — ముఖ్యంగా…