ఫోర్బ్స్ 2025 జాబితాలో మళ్లీ అగ్రస్థానంలో ముఖేశ్ అంబానీ
ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఫోర్బ్స్ 2025 “భారత అత్యంత ధనవంతుల జాబితా” విడుదలైంది. ఈసారి కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. రూ. 9.32 లక్షల కోట్ల (సుమారు 105 బిలియన్ డాలర్ల) నికర ఆస్తులతో ఆయన భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. గతేడాదితో పోలిస్తే ఆయన సంపద 12 శాతం తగ్గినా, “100 బిలియన్ డాలర్ల క్లబ్”లో కొనసాగుతున్న ఏకైక భారతీయ వ్యాపారవేత్తగానే ఫోర్బ్స్ గుర్తించింది. గౌతమ్ అదానీ 92…
