గాజా శాంతి సదస్సులో మెలోనీ, ఎర్డోగాన్, మాక్రాన్ సరదా సంభాషణ వైరల్
గాజాలో శాంతి కోసం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ నేతల మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తీవ్ర రాజకీయ చర్చల మధ్య చోటుచేసుకున్న ఈ హాస్యభరిత సంఘటన సమావేశానికి కాస్త ఉల్లాసం తెచ్చింది. ఈజిప్టులోని షార్మ్ ఎల్-షేక్‌లో జరిగిన గాజా శాంతి సదస్సులో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. అనధికారికంగా…
