‘మాస్ జాతర’ ఈవెంట్‌లో భీమ్స్ కన్నీళ్లు – “నన్ను రవితేజ కాపాడారు” భావోద్వేగ వ్యాఖ్యలు
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 75వ చిత్రం ‘మాస్ జాతర’ ఈ నెల 31న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో చేసిన వ్యాఖ్యలు అందరినీ కదిలించాయి. జీవితంలో ఎదురైన కష్టాలను గుర్తుచేసుకుంటూ వేదికపైనే కన్నీటిపర్యంతమయ్యాడు భీమ్స్. తాను ఒకప్పుడు ఆత్మహత్యకు ప్రయత్నించే స్థితికి చేరుకున్నానని, ఆ సమయంలో రవితేజ దేవుడిలా వచ్చి తనను కాపాడారని చెప్పడం అక్కడున్న ప్రేక్షకుల హృదయాలను తాకింది. భీమ్స్ మాట్లాడుతూ, “ఒకప్పుడు…
