స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగింపు, బజాజ్ ఫైనాన్స్ ముందు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి. వరుసగా రెండు రోజులుగా నష్టాల్లో ముగుస్తున్న సూచీలు మదుపరుల కొనుగోళ్లతో పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ, దేశీయ సూచీలు ఈ రోజు విశేషంగా లాభాలను సాధించాయి. రెండు రోజులుగా సూచీలు నష్టాల్లో ఉండటంతో మదుపరులు కనిష్ఠాల వద్ద స్టాక్స్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. ఫలితంగా సెన్సెక్స్ 590 పాయింట్లు, నిఫ్టీ 170 పాయింట్లు లాభపడ్డాయి. సూచీలు రోజంతా లాభాల్లో కొనసాగాయి. ఈ రోజున…
