మెదక్ జిల్లా నర్సంపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఉడుత శ్రీనివాస్ అనే 50 సంవత్సరాల వ్యక్తి చెరువులో చేపల వలలు తీయడానికి వెళ్లి చెరువులో మునిగి మృతి చెందాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉడుత శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం చేపలకు వలవేసి శనివారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో వలలు తీయడానికి వెళ్ళగా ఫిట్స్ రావడంతో వల చుట్టుకుని మృతి చెందన్నారు, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట కు తరలించి ధర్యాప్తు చేస్తున్నారు.
చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి వ్యక్తి మృతి
In Narsampalli village, a 50-year-old man named Udita Srinivas drowned while retrieving fishing nets from a lake. Police are investigating the incident.
