ఉభయ రాష్ట్రాల నుండి భారీగా తరలివచ్చిన శెట్టిబలిజ నాయకులు అభిమానులు వాసంశెట్టి సుభాష్ ఫాలోవర్స్. అమలాపురం కొంకాపల్లి సత్తమ్మతల్లి గుడి వద్ద భారీగా ఏర్పాటు చేసిన వన సమారాధనలో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్.వార్డు మెంబర్ కూడా కాని నన్ను ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా అయ్యానంటే దానికి కారణం మీరేనని యువతను ఉత్సాహపరుస్తూ ఉద్వేగంగా మాట్లాడిన మంత్రి వాసంశెట్టి సుభాష్. రామచంద్రపురం లో పోటీ చేసినప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగాను ఇక్కడి నుంచి అనేకమంది ఫోన్లు ద్వారా అక్కడ నన్ను గెలిపించమని కోరారు.
రామచంద్రపురంలో ఉన్న నాయకులు కూడా నన్ను గెలిపించి ఎమ్మెల్యేగా మంత్రిగా రామచంద్రపురం లో ఉన్నటు వంటి నియోజకవర్గ నాయకుల కు కార్యకర్తలకు అభిమానుల కు అమలాపురంలో ఉన్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని తెలిపిన మంత్రి వాసంశెట్టి సుభాష్. యువతపై ఉన్నటువంటి కేసులన్నీ త్వరలో తీయించి వేయడానికి సన్నాహాలు చేస్తున్నానని మంత్రి సభలో తెలిపారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు పై విరుచుకుబడిన మంత్రి వాసంశెట్టి సుభాష్

 
				 
				
			 
				
			 
				
			