మండవల్లి మండలంలో తల్లి, కుమారుడి దారుణ హత్య, కేసు నమోదు

In Gannavaram, Eluru district, a brutal murder occurred where a mother and son were killed by unidentified assailants. In Gannavaram, Eluru district, a brutal murder occurred where a mother and son were killed by unidentified assailants.

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలంలో దారుణ హత్య తల్లి కుమారుని హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు మృతులు గన్నవరం కు చెందిన 60 సంవత్సరాల వయసు గల రొయ్యూరు బ్రహ్మ రాంభ, కుమారుడు 21 సురేష్ (28)పై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు మెడపై కత్తితో కోసి పరారైనట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు హత్య కుగల కారణాలు ఆస్తి తగాదాలే కారణమని స్థానికులు తెలిపారు సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *