పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు స్థలం కోసం ఆందోళన

CPI held a protest in the town demanding 2 cents of land and ₹5 lakh for construction, criticizing previous government policies on housing. CPI held a protest in the town demanding 2 cents of land and ₹5 lakh for construction, criticizing previous government policies on housing.

ఆధ్వర్యంలో పట్టణంలో వార్డు సచివాలయం దగ్గర పెద్ద ఎత్తునఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ సుదర్శన్ మాట్లాడుతూ… గత వైసిపి ప్రభుత్వ హాయంలో పేదలకు ఒక్క సెంటు స్థలము ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి కేవలం లక్ష 80,000 ఇవ్వడంతో ఇచ్చిన సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం అనుకూలంగా లేని ప్రదేశాలలో ఇవ్వడం వలన అక్కడికి పోయి పేద ప్రజలు నివాసం ఉండలేకపోయారని ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్లు స్థలము ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *