కామనగరువు పంచాయతీ చిందాడ గరువు గ్రామస్తులు అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి కు ఫిర్యాదు చేశారు..
గ్రామస్తులంతా కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు… సమస్య పరిష్కారం కానీ ఎడల బ్రాందీ షాపు ముగించకపోతే అవసరమైతే కలెక్టర్ కార్యాలయం ఎదుట టెంట్ వేసి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని..,
మా గ్రామంలో ఆ రోడ్డు వైపు మహిళలు స్కూల్ పిల్లలు కాలేజీ విద్యార్థిని విద్యార్థులు వెళ్లే సమయంలో ఏ హాని జరగకుండా ఉండాలంటే వెంటనే బ్రాందీ షాపును తొలగించాలని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా నిరసన తెలియజేశారు.. బైపాస్ రోడ్డును ఆనుకుని మారుతి ఆమని మొబైల్ షాప్ లో పనిచేస్తున్న మహిళలకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండాల ని ఆ షాపు యజమాని అందులో పని చేసే మహిళలు చిందాడగరువు గ్రామస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
