పోలీస్ అమరవీరుల సంస్కరన దినోత్సవం సందర్బంగా నర్సంపేట పోలీస్ ఆధ్వర్యంలో సిటీజన్ క్లబ్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ శిబిరాన్ని ఈస్ట్ జోన్,డీసిపీ,రవీందర్,ఏసీపీ,కిరణ్ కుమార్ సీఐ రమణ మూర్తి, ప్రారంభించారు. ఈనెల 31 వరకు పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ రోజుకో కార్యక్రమం నిర్వహిస్తామని సీఐ తెలిపారు. పోలీసులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న మరొకరి ప్రాణాన్ని కాపాడాలని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండల పోలీసులు పాల్గొన్నారు.
నర్సంపేటలో రక్తదానం శిబిరం నిర్వహించిన పోలీసులు
 A blood donation camp was organized by Narsampet Police at Citizen Club as part of Amar Veerula Smruti Diwas. DCP Ravinder and other officials inaugurated the camp
				A blood donation camp was organized by Narsampet Police at Citizen Club as part of Amar Veerula Smruti Diwas. DCP Ravinder and other officials inaugurated the camp