ప్రమాదానికి గురైన రోజువారీ కార్మికులను పరామర్శించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని గోదావరిఖని మమత హాస్పిటల్ లో బ్రాహ్మణపల్లి కు చెందిన రోజువారీ కూలిలు ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిన ఘటన ను తెలుసుకొని వేను వెంటనే గోదావరిఖని మమత హాస్పిటల్ చేరుకొని వారిని పరామర్శించిన రామగుండం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రాజ్ ఠాగూర్ చిలుక లక్మీ, కొండ్రా కొమురక్కా, చిలుక సరిత, పబ్బ ఉమా, చిలుక రాజమణి, చిలుక శంకరమ్మ, వీరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడ ఉన్నటువంటి వైద్యులకుఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ వీరి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాలు అధ్యక్షులు తదితరులు ఉన్నారు.
ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
MLA Raj Thakur visited daily wage laborers injured in a tractor-trailer accident at Mamata Hospital, Godavarikhani.
