ఎలిమెంటల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

A significant fire incident occurred at the Elemental industry due to an electrical short circuit, causing extensive damage estimated at ₹90-95 lakh. Fortunately, no casualties were reported. A significant fire incident occurred at the Elemental industry due to an electrical short circuit, causing extensive damage estimated at ₹90-95 lakh. Fortunately, no casualties were reported.

చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఎలిమెంటల్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కంపెనీ గోదాంలో ఒక్కసారిగా మంటలు పెద్దగా చేలరేగాయి పరిశ్రమలో మంటలు ఎగిసిపడడంతో కార్మికులు భయాందోళనకుగురై పరుగులు తీశారు, అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణస్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపారు, రామాయంపేట మెదక్ నుండి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను ఆర్పేశారు, కంపెనీ యాజమాని జై కిసాన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు రావడం జరిగిందని ఒక్కసారిగా మంటలు రావడంతో పరిశ్రమకు సంబంధించిన ప్యాకింగ్ కార్డ్ తో పాటు ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయని దీంతో సుమారు 90 నుండి 95 లక్షల వరకు భారీ నష్టం జరిగినట్లు ఆయన తెలిపారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *