రైతులకు ధాన్యం విక్రయానికి కేంద్రాల ప్రాముఖ్యత

CEO Krishna emphasized that farmers should sell their grain at government-established purchase centers instead of trusting middlemen CEO Krishna emphasized that farmers should sell their grain at government-established purchase centers instead of trusting middlemen

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించుకోవాలని మడూర్ సొసైటీ సీఈవో కృష్ణ తెలిపారు, చిన్న శంకరంపేట మండలంలోని మడూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్ కొండాపూర్, మాందాపూర్, గజగట్లపల్లి, మడూర్, మిర్జాపల్లి, గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు, అనంతరం సీఈవో కృష్ణ మాట్లాడుతూ ఐదు గ్రామాలలో నేడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించుకోవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ యాదగిరి సీఈవో కృష్ణతోపాటు సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *