బొబ్బిలి పట్టణంలో, మేదర బంధ దగ్గర గల వైన్ షాప్ తొలగింపు కొన్ని రోజులుగా మహిళలు పట్టణ నడి బొడ్డున వైన్ షాప్ ఉండొద్దని, పోరాటాలు చేసిన ఫలితంగా,
బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన సూచనల మేరకు,ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు,మేదరబంద జంక్షన్ దగ్గర ఉన్న వైన్ షాపును, అక్టోబర్ 31 లోగా వేరే ప్రాంతానికి మార్చడం జరుగుతుందని,అంతవరకు స్థానికులు ఆందోళన చెందవద్దని, బొబ్బిలి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ పి చిన్నంనాయుడు మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేశారు.
బొబ్బిలిలో వైన్ షాప్ మార్చడానికి నిర్ణయం
