పార్వతీపురం రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది

Residents of Parvathipuram are expressing concerns over the poor road conditions, fearing for their safety and threatening protests if repairs are not made soon. Residents of Parvathipuram are expressing concerns over the poor road conditions, fearing for their safety and threatening protests if repairs are not made soon.

పార్వతీపురం మన్యం జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు గోతులు మయంగా మారుతున్నాయి. ప్రజలకు ప్రాణహానితో భయపడుతూ రోడ్డు మీదకు వస్తున్న ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణము సాగిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రజల బతుకులు మారవానే ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా రోడ్లు బాగు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేస్తామని అంటున్నారు. పార్వతిపురం చుట్టుపక్కల లో ఉన్న గ్రామాల్లో రోడ్లు బాగోలేక నాన్న అవస్థలు పడుతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా అడ్డాపు సేల నుంచి పాలకొండ వెళ్లే రోడ్డు వరకు గుంతలతో ఏర్పడుతున్నాయని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రజలు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *