విజయనగరం జిల్లా గజపతినగరం ప్రతిభ డిగ్రీ కాలేజీలో చదివిన ఐదుగురు విద్యార్థులకు ఆర్మీ అగ్నిపత్ లో ఉద్యోగాలు వచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. కరస్పాండెంట్ ఎం. శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ పి. శ్రీనివాసరావు అందించిన సహకారం మరువలేనిదని ఐదుగురు యువకులు తెలిపారు. డిగ్రీ రిలీవ్ అయిన వెంటనే ఉద్యోగం రావడం ఆనందంగా ఉందని రామునాయుడు, ప్రసాద్, సత్యనారాయణ, అబ్దుల్, కిరణ్, తెలిపారు. వీరికి కాలేజీ అధ్యాపక సిబ్బంది ఘనంగా అభినందించారు.
గజపతినగరం విద్యార్థులు అగ్నిపత్‌లో ఉద్యోగాలు
 Five students from Gajapatinagaram have secured jobs in the Army Agnipath scheme, expressing gratitude for the support received from their college faculty.
				Five students from Gajapatinagaram have secured jobs in the Army Agnipath scheme, expressing gratitude for the support received from their college faculty.