చేసే మంచిని తప్ప ఏమీ తీసుకుపోమని మహిళా అఘోరి సాధువు అన్నారు. చర్లపల్లి ఈసి నగర్ లోని పీర్స్ చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్న అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను చిన్నతనంలోనే ఇంట్లోనుండి వెళ్లిపోయను కాబట్టి ఆ బాధలు తెలుసన్నారు. అందుకోసమే ఈరోజు ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. రాజకీయ నాయకులు, ఆర్థికంగా ఉన్నవారు గోసేవా, బట్టలు, పుస్తకాలు, ఆహారం లాంటి సహాయ కార్యక్రమాలు చేయాలని కోరారు.
అనాధ పిల్లలకు అన్నదానం చేసిన మహిళా అఘోరి
In Charalapally, a female Aghori conducted a food distribution program for orphaned children, emphasizing the need for compassion and support from society.
