జిల్లాలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గుర్లలో డయేరియా బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి స్థానిక పి.హెచ్.సి.లో డయేరియా బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ఎ స్.ఎస్.ఆర్. పేట వద్ద రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని పరిశీలించి గ్రామానికి నీటి సరఫరా పరిస్థితిని తెలుసుకున్న డిప్యూటీ సి.ఎం. గుర్ల గ్రామంలో ట్యాంకుల ద్వారా నీటి సరఫరా ను పరిశీలించి గ్రామ మహిళలతో మాట్లాడిన డిప్యూటీ సి. ఎం. పర్యటనలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, శాసన సభ్యులు కళా వెంకటరావు, లోకం నాగ మాధవి, ఏం.పి. కలిసెట్టి అప్పల నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, స్వచ్చంద్ర కార్పొరేషన్ ఎం.డి. గంధం చంద్రుడు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్లలో పర్యటన
Deputy Chief Minister Pawan Kalyan visited Gurl to address the concerns of diarrhea patients and assess the drinking water supply. His tour included discussions with local women and officials.
