హైదరాబాదులో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాలకు అవసరమైన ఆర్నమెంట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. విభిన్న నమూనాలతో సరసమైన రేట్లతో జువెలరీస్ సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వినియోదారులకు అవసరమైన, విభిన్న నమూనాలు సెలెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో ప్రారంభం
 Ramagundam MLA Raj Thagur inaugurated the Hyderabad International Jewelry Show, highlighting a wide range of affordable ornaments available for all communities.
				Ramagundam MLA Raj Thagur inaugurated the Hyderabad International Jewelry Show, highlighting a wide range of affordable ornaments available for all communities.