నిజాంపేటలో ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవం

The Open Gym inaugurated in Nizamapet by the Health is Wealth Walker Association aims to promote fitness through various activities like walking, cycling, and yoga. The Open Gym inaugurated in Nizamapet by the Health is Wealth Walker Association aims to promote fitness through various activities like walking, cycling, and yoga.

నిజాంపేట మండల కేంద్రంలో ఆరోగ్యమే మహాభాగ్యం వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓపెన్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి,కి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని దీనిలో వాకింగ్, సైకిలింగ్,యోగ,కరాటే,కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని. ఆరోగ్యమైన వంతమైన జీవితానికి ఓపెన్ జిమ్ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆదివారం దాతల సహకారంతో ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యమే మహాభాగ్యం టీం సభ్యులుజీడి తిరుపతి గౌడ్,జిపి స్వామి, బట్ట మహేష్, సిద్ధ రాంరెడ్డి, తిరుపతి,వినయ్ గౌడ్,ప్రశాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *