పార్వతిపురం మన్యం జిల్లాలో అక్టోబర్ 18న చదువుతోపాటు ఇతర కార్యకలాపాలు ఆసక్తి పెంచుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సబ్ కలెక్టర్ ఆ సుత్రోస్ శ్రీవత్సవ విద్యార్థులకు పిలుపునిచ్చారు. కొమరాడ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయము కేజీబీవీని శుక్రవారం వివో ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టిని మరియు ఇతర రిజిస్టర్ లను పరిశీలించి 10వ తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. నాణ్యమైన ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు.
చదువు మరియు కార్యకలాపాలను ప్రోత్సహించాలి
