విశాఖపట్నం సౌత్ మాజీ వైయస్సార్సీపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈరోజు వైజాగ్ డిఫెన్స్ అకాడమీ 104 ఏరియా లో శ్రీ దుర్గా దేవి నవరాత్రుల ముగింపుకార్యక్రమంలో భాగంగా ఈరోజు మహా హోమం నిర్వహించారు. మరియు ఈరోజు స్వామివారి నిమర్జనం కార్యక్రమం కూడా నిర్వహిస్తామని తెలియజేశారు. అలాగే మీడియాతో మాట్లాడుతూ మా సౌత్ నియోజకవర్గ ప్రజలు నేనే ఎమ్మెల్యే అని గౌరవిస్తున్నారు ప్రజలు ఏ రోజు కూడా నన్ను ద్వేషించలేదు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆ యొక్క దుర్గాదేవి వలనే నా ఈ పదవులు మరియు విద్యాలయాలు ఆ తల్లి ఇచ్చినవే అని నేను భావిస్తాను. సుమారు విద్యారాలు పెట్టి సుమారు 20 సంవత్సరాలు గా కొనసాగుతున్నాయి
వాసుపల్లి గణేష్ కుమార్ గారి నవరాత్రుల మహా హోమం
 
				
			
 
				
			 
				
			 
				
			