పాత రేట్లకే కొనసాగుతున్న మద్యం విక్రయాలు క్వార్టరుకు(180 ఎ.మ్.ల్ ) నూట యాభై రూపాయల వసూలు..
మద్యం ధరలు తగ్గించ లేదంటూ నిరాశ వ్యక్తం చేస్తున్న మందుబాబులు..
ఏ ప్రభుత్వం అయినా ఏమున్నది, సామాన్యులను దోచుకోవడం షరా మామూలే అంటున్న మద్యం వినియోగ దారులు..
క్వార్టరు మద్యం బాటిలు 99 రూపాయలకే ఇస్తారని అనుకున్న మందుబాబులు తీవ్ర నిరాశకు గురయ్యారు..
తొలి రోజే ఇలా జరిగితే ఇక మద్యం వ్యాపారులు కుమ్మ క్కయితే తమ జేబులు ఖాళీ అవుతాయని వాపోతున్నారు.