సోమవారం ఉదయం 8.00 గం.లకు స్థానిక ఎం.ఎ. నాయుడు కన్వెన్షన్ హాలులో ప్రారంభమైన మద్యం దుకాణాలు కేటాయింపు.
జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్. శోభిక, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో లాటరీ నిర్వహణ.
ఎక్సైజ్ శాఖ గెజిట్ సీరియల్ ప్రకారం లాటరీ పద్ధతిలో జిల్లాలోని 52 మద్యం దుకాణాల కేటాయింపు.
మాన్యువల్ పద్ధతి ద్వారా డ్రా తీసి దుకాణాల కేటాయింపు ప్రక్రియను నిర్వహిస్తున్న అధికారులు.
జిల్లాలోని 52 మద్యం దుకాణాలకు గాను వచ్చిన 1393 దరఖాస్తులు.
తొలుత లాటరీ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన కలెక్టర్. అనంతరం లాటరీ ద్వారా టోకెన్ నెంబర్లను తెలియజేస్తూ దరఖాస్తుదారులకు చూపుతున్న జిల్లా కలెక్టర
ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ