సిపిఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి. బడి దేవరకొండ ఎవరు సొత్తు కాదని, గిరిజన ప్రజలకు హక్కు అని ఆయన అన్నారు.
ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గాలని, లేనిపక్షంలో ప్రజా పోరాటము చేయడానికి కూడా వెనుకాడబోమని ఆయన అన్నారు.
గిరిజన హక్కులు కాపాడడం బాధ్యతగా ఉంటామని ఆయన తెలిపారు. గిరిజనులకు ఇచ్చిన భూములను, మైనింగ్ వరకు ఎలా ఇస్తారనే ఆయన అన్నారు.
ఇప్పటికైనా గిరిజన భూములు గిరిజనులకు అప్పజెప్పాలని లేనిపక్షంలో ఈ యొక్క బడిదేవరకొండ విషయంలో ఎంత దూరమైనా ప్రయాణం చేస్తామని ఆయన తెలిపారు.