శుక్రవారం నాడు గిరి మిత్ర కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ బాలికా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.
స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర, మరియు ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో జరిగింది.
ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికలు రేపటి పౌరులుగా వాళ్ళ భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలో, ఉపాధ్యాయుల క్రమశిక్షణతో మెలిగి ఉండాలని ఎమ్మెల్యే అన్నారు.
ఐటీడీఏ పీవో మాట్లాడుతూ బాలికలు ఏ విధముగా చదివితే ఉన్నత శిఖరాలు చేరచ్చని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ పిఓ, సూపర్వైజర్లు మరియు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.