సరస్వతి దేవి పూజా కార్యక్రమం

In Vizinagaram, the Muthyalamma Temple celebrated Saraswati Devi's birth star with special prayers. Devotees participated in worship and received blessed items for children. In Vizinagaram, the Muthyalamma Temple celebrated Saraswati Devi's birth star with special prayers. Devotees participated in worship and received blessed items for children.

విజయనగరం టౌన్ తోటపాలెం వేంచేసియున్న ముత్యాలమ్మ తల్లి గుడి ఆవరణ లో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి లో భాగంగా సరస్వతి దేవి జన్మ నక్షత్రం సందర్భంగా ముత్యాలమ్మ తల్లిని సరస్వతి దేవి గా అలంకరించి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈరోజు సరస్వతి దేవి పూజలు జరిపించారు ఉదయం 5 గంటల నుండి అమ్మ వారి కుంకుమ పుస్తకాలు పెన్నులు తో పూజ చేఇస్తున్నారు పూజ చేసిన పెన్నులు పుస్తకాలు పిల్లలకి పంచుతారుఈ పూజా కార్యక్రమానికి పెద్ద ఎత్తున పెద్దలు పిల్లలుభక్తులు వచ్చి పూజ లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *