కురుపాం మండలం లంకాజోడు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో 6నెలల చిన్నారికి, 5ఏళ్ల కుమారునికి విషం పట్టించింది తల్లి బిడ్డిక రమ్య…అలాగే తాను కూడా సేవించింది…ఒంటి నిండా రక్తం ఉండటాన్ని గుర్తించి హుటాహుటిన భద్రగిరి ఆసుపత్రికి గ్రామస్తులు తరలించడంతో వైద్యులు చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల తండ్రి రమేష్ పార్వతీపురంలో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో దారుణం చోటుచేసుకుంది
A shocking incident occurred in Lankajodu village, where a mother poisoned her two children over family disputes, leading to urgent medical attention.
