కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం దసరా మైసూరు గా మొదటగా మైసూర్ కాగా రెండవది ప్రొద్దుటూరు రెండో మైసూర్ గా పేరుపొందిన అశేష జనవాహిల మధ్య భక్తాదులందరూ అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది అంతేకాకుండా దసరా మొదటి రోజు కావున భక్తతుల అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షులు బుసెట్టి రామ్మోహన్ ఉపాధ్యక్షుడు జొన్న గడ్డలు రవీంద్ర కార్యదర్శి నాగేశ్వరరావు కమిటీ సభ్యులు సివి సురేష్ జగన్ ఆర్యవైశ్య ప్రముఖులు భక్తాదులు తదితరులు పాల్గొన్నారు
ప్రొద్దుటూరులో దసరా సందర్భంగా అమ్మవారి దర్శనం
 Devotees Visit Goddess Durga During Dussehra in Proddatur
				Devotees Visit Goddess Durga During Dussehra in Proddatur
			
 
				
			 
				
			 
				
			