“RCB ఫ్యాన్స్‌లో జోష్ నింపిన డీకే శివకుమార్ – ‘ఈసారి కప్ మనదే!

ఈరోజు అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న IPL 2024 గ్రాండ్ ఫైనల్‌కు ముందు, RCB అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపే విధంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ స్పెషల్ మెసేజ్ పంపారు.RCB జట్టుకు "ఆల్ ది బెస్ట్" చెబుతూ,"ఈసారి కప్ మనదే కావాల్సిందే!" అని డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. అంతేకాదు, ఒక స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆటగాళ్లను ప్రోత్సహించారు.ఫైనల్‌లో Royal Challengers Bangalore (RCB), Punjab Kings (PBKS) జట్లు తలపడనున్న ఈ సమరానికి దేశవ్యాప్తంగా అభిమానుల దృష్టి నెలకొంది.RCB ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈసారి చరిత్ర తిరగరాయాలని అభిమానులు ఆశిస్తున్నారు.డిప్యూటీ సీఎం శుభాకాంక్షలతో పాటు కోట్లాది అభిమానుల ఆశీస్సులు RCB వెంటే ఉన్నాయి. చూడాలి మరి… ఈసారి కప్ నిజంగానే వారి చేతికి వస్తుందా? "ఈసారి కప్ మనదే! RCB‌కు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం DK Shivakumar"

ఈరోజు అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న IPL 2024 గ్రాండ్ ఫైనల్‌కు ముందు, RCB అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపే విధంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ స్పెషల్ మెసేజ్ పంపారు.RCB జట్టుకు “ఆల్ ది బెస్ట్” చెబుతూ,“ఈసారి కప్ మనదే కావాల్సిందే!” అని డీకే శివకుమార్ ట్వీట్ చేశారు.
అంతేకాదు, ఒక స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆటగాళ్లను ప్రోత్సహించారు.ఫైనల్‌లో Royal Challengers Bangalore (RCB), Punjab Kings (PBKS) జట్లు తలపడనున్న ఈ సమరానికి దేశవ్యాప్తంగా అభిమానుల దృష్టి నెలకొంది.RCB ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈసారి చరిత్ర తిరగరాయాలని అభిమానులు ఆశిస్తున్నారు.డిప్యూటీ సీఎం శుభాకాంక్షలతో పాటు కోట్లాది అభిమానుల ఆశీస్సులు RCB వెంటే ఉన్నాయి. చూడాలి మరి… ఈసారి కప్ నిజంగానే వారి చేతికి వస్తుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *