నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం సాయిమాధవ్ నగర్ లో జరిగిన దొంగతనని చేధించిన పోలీసులు. ముధోల్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భైంసా ఎఎస్పీ అవినాష్..మెదరోల్లా వెంకటేష్ కుటుంబంతో హైదరాబాదు వెళ్లిన రోజు అతని ఇంట్లో నే అద్దె కు ఉన్న భార్యాభర్తలు దొంగతనం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు వారి నుండి 7 తులాల బంగారం ,నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు. దొంగతనం జరిగిన 48 గంటలో దొంగను పట్టుకున్న ముధోల్ ఎస్ఐ సాయికిరణ్ ,పోలీస్ సిబ్బందిని అభినందించిన భైంసా ఎఎస్పీ అవినాష్ కుమార్
48 గంటల్లో దొంగలను పట్టుకున్న పోలీసులు
