గంజాయి నుండి హాష్ ఆయిల్ తయారు చేసి సప్లై చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులు ఇద్దరిని అరెస్ట్ చేసాము1కోటి 52 లక్షల రూపాయలు విలువ చేసే 10 లీటర్లు హాష్ ఆయిల్ 19.2 కేజీల హాష్ ఆయిల్ స్వాధీనం.హష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నిందితులు గోవిందరావు & రాంబాబు ఆంధ్ర ప్రదేశ్ చెందిన వారు వీరు ఏ పి అల్లూరు సీతారాం రాజ్ జిల్లా నుండి హేష్ ఆయిల్ అర్ టి సి బస్సులో తరలిస్తున్నారు. సమాచారం అందడంతో వలపన్ని పటుకున్నంఇద్దరు నిందితులు హాష్ ఆయిల్ తయారు చేసి రవాణా చేసి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈ కేసులో గోవిందరావు & రాంబాబు సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారు 480 కేజీల గంజాయి మరిగించి 10 లీటర్లు హాష్ అయిల్ తయారు చేసారు. డీసీపీ భువనగిరి ఎస్ ఓ టి టీం ఎఫర్ట్స్ పెట్టీ వీరిని పట్టుకున్నారు.
1.52 కోట్ల విలువైన హాష్ ఆయిల్ స్వాధీనం, ఇద్దరు అరెస్ట్
