విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం 59 వ వార్డు లో ప్రపంచం మొత్తం మీద అతి పెద్దదైన 74 అడుగుల బెల్లం వినాయకుడిని ఏర్పాటు చేశారు లంబోదర వినాయక అసోసియేషన్ ఈ వినాయకుని తయారు చేయడానికి 20 టన్నుల బెల్లం పడిందని కమిటీ మెంబర్స్ తెలిపారు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి అనకాపల్లి నుంచి సిలిపి తీసుకువచ్చారు అని చెప్పారు ఈ విగ్రహం 21 రోజులు పాటు పూజలు నిర్వహిస్తారని ప్రజలు ఆనందంగా తిలకరిస్తారని కమిటీ మెంబర్స్ చెప్పారు
విశాఖలో 74 అడుగుల బెల్లం వినాయక విగ్రహం
 విశాఖలో 74 అడుగుల బెల్లం వినాయక విగ్రహాన్ని 20 టన్నుల బెల్లంతో ఏర్పాటు చేశారు. 21 రోజులపాటు పూజలు నిర్వహిస్తారని కమిటీ తెలిపింది.
				విశాఖలో 74 అడుగుల బెల్లం వినాయక విగ్రహాన్ని 20 టన్నుల బెల్లంతో ఏర్పాటు చేశారు. 21 రోజులపాటు పూజలు నిర్వహిస్తారని కమిటీ తెలిపింది.