నెల్లూరు నగరంలోని రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద రవి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.. కత్తులతో అతను పై విచక్షణ రహితంగా దాడి చేయడంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు.. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున సమయంలో 2 నుంచి 4 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు బివి నగర్కు చెందిన రవిగా పోలీసులు చెప్తున్నారు