భైంసా పట్టణం లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ పేకాట రాయుళ్లు రంగంలోకి దిగి పట్టుకున్న ఏఎస్పి అవినాష్ కుమార్ పట్టుకున్నారు.పేకాట ఆడుతున్న వారిలో చోటమోట నాయకులు వున్నట్లు తెలుస్తోంది.బైంసా మండల వ్యాప్తంగా రోజురోజుకు పేకాట రాయుల్లుమితిమీరిపోతున్నారుమొన్నటికి మొన్న మండలంలోని మహాగం గ్రామంలో పేకాట రాయలు పట్టుబడగా, తాజాగా శనివారం మధ్యానం బైoసా పట్టణంలో పేకాట రాయళ్ళు పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఘటన వేలుగులోకి వచ్చింది. చోటామోటా నాయకులు సైతం ఈ పేకాటలో తమ జోరుచూపిస్తున్నారు.బైంసా పట్టణంలోని హృందాయ్ షో రూం వెనుకల ఓ బంగ్లా లో పేకాట ఆడుతూ 10 మంది పట్టుబడ్డగా, ఇద్దరు పరారయ్యారు.బైంసా పట్టణ ఏఎస్పీ అవినాష్ కుమార్, పట్టణ ఎస్.ఐ లు షరీఫ్,గౌస్ పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి పేకాట ఆడుతున్న పేకాటరాయుళ్ళను పట్టుకున్నారు.ఇది ఇలా ఉంటే తమ వద్ద ఉన్న దాదాపు 57 వేల రూపాయలను,12 మొబైల్స్ ,3 ద్విచక్ర వాహనాలు,ఒక కారు నీ పోలీసులు స్వాధీనపరుచుకొన్నమని పేర్కొన్నారు.