భారత సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రాజెక్ట్‌గా “రామాయణం” సినిమా నిలిచింది. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. తొలి భాగానికి రూ.900 కోట్లు,రెండో భాగానికి రూ.700 కోట్లు మొత్తం రూ.1600 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం ఇప్పటికే రికార్డులు నమోదు చేస్తోంది.కీ రోల్స్‌లో రామూడీగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి,రావణుడిగా యశ్ పత్రాలుగా నటిస్తున్నారు. 2026 దీపావళికి మొదటి భాగాన్ని థియేటర్లలో విడుదల చేయాలనే ప్రణాళికతో షూటింగ్ వేగంగా జరుగుతోంది.
భారీ బడ్జెట్‌తో “రామాయణం”
రూ.1600 కోట్ల “రామాయణం”
