“భారత మౌలిక వృద్ధిలో చరిత్రాత్మక ఘట్టం – చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం!”

భారత మౌలిక నిర్మాణ రంగం మరో చారిత్రక మైలురాయిని చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ రైల్వే వంతెనను అధికారికంగా ప్రారంభించారు.ఈ వంతెన జమ్మూ & కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించబడింది.ఇది కంచెన్‌జుంగా పర్వతాల కన్నా ఎత్తుగా, సముద్ర మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది ఇది ఈఫిల్ టవర్ కంటే కూడా ఎత్తైనది. వంతెన పొడవు: 1.3 కిలోమీటర్లు నిర్మాణ కాలం: దాదాపు 20 సంవత్సరాల ప్రయాణం ఈ ప్రాజెక్టు ఉధంపూర్-స్రినగర్-బరాములా రైల్వే లైన్ (USBRL) లో భాగం "ఇది కేవలం వంతెన కాదు ఇది నూతన భారత్ నిర్మాణానికి ప్రతీక. మౌలిక సదుపాయాల ద్వారా మన దేశం ప్రతిష్టను మరింత పెంచుకుంటోంది," అని మోదీ పేర్కొన్నారు. ఎత్తులో ఈఫిల్ టవర్‌ను కూడా మించిన చీనాబ్ బ్రిడ్జ్

భారత మౌలిక నిర్మాణ రంగం మరో చారిత్రక మైలురాయిని చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ రైల్వే వంతెనను అధికారికంగా ప్రారంభించారు.ఈ వంతెన జమ్మూ & కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించబడింది.ఇది కంచెన్‌జుంగా పర్వతాల కన్నా ఎత్తుగా, సముద్ర మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది ఇది ఈఫిల్ టవర్ కంటే కూడా ఎత్తైనది. వంతెన పొడవు: 1.3 కిలోమీటర్లు నిర్మాణ కాలం: దాదాపు 20 సంవత్సరాల ప్రయాణం ఈ ప్రాజెక్టు ఉధంపూర్-స్రినగర్-బరాములా రైల్వే లైన్ (USBRL) లో భాగం “ఇది కేవలం వంతెన కాదు ఇది నూతన భారత్ నిర్మాణానికి ప్రతీక. మౌలిక సదుపాయాల ద్వారా మన దేశం ప్రతిష్టను మరింత పెంచుకుంటోంది,” అని మోదీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *