నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదన్ కుర్తి ప్రక్కన ఉన్న గోదావరి బిడ్జికి ఎనలేని కృషి చేసి రెండు జిల్లాలు కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాలకు రవణాసౌకర్యం కొరకు చిన్న గోదావరికి బిడ్జి ని కట్టించిన స్వర్గీయ రాథోడ్ రమేష్…
రెండు జిల్లాల కలుపలని ఉద్దేశంతో 2008 లో అప్పటి MLA రాథోడ్ రమేష్ బిడ్జి ని నిర్మించాలని కంకణం కట్టుకొని బిడ్జికి నిర్మింపచేశారు. గత రెండు నెలల క్రితం మరణించిన మాజీ MLA,ఎంపీ రాథోడ్ రమేష్. జ్ఞాపకర్థం కొరకు బాదన్ కుర్తి గ్రామస్థులు అందరు కలిసి మౌనం పాటించి గోదావరి బిడ్జికి రాథోడ్ రమేష్ పేరును నామకరణం చేసిన గ్రామస్థులు..