“ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్: ‘ది రాజాసాబ్’ టీజర్ రిలీజ్ డేట్ అఫీషియల్!”

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో పండుగలా మారబోతుంది.డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'ది రాజాసాబ్' సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ రివీల్ చేశారు మేకర్స్.సలార్, కల్కీ వంటి మాస్ & విజన్ ప్రాజెక్టులతో ఇప్పటికే ప్రభాస్ తన ఫ్యాన్స్‌కు ఫుల్ మిల్స్ అందించగా, ఇప్పుడు మారుతి డైరెక్షన్‌లో వస్తున్న 'ది రాజాసాబ్'తో మరోసారి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ జోష్ అందించేందుకు రెడీ అవుతున్నారు.గత కొన్ని రోజులుగా టీజర్ త్వరలోనే రాబోతుందని ఊహాగానాలు నడుస్తున్న వేళ, చిత్ర బృందం తాజాగా అధికారికంగా టీజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.టీజర్‌ను ఈ నెల విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.ఈ అప్డేట్‌తో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ విలక్షణమైన గెటప్‌లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మారుతి స్టైల్ కామెడీ, మాస్ యాక్షన్ మిక్స్‌తో రానున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. "Rebel Star Turns Raja… ‘ది రాజాసాబ్’ టీజర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్!"

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో పండుగలా మారబోతుంది.డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ రివీల్ చేశారు మేకర్స్.సలార్, కల్కీ వంటి మాస్ & విజన్ ప్రాజెక్టులతో ఇప్పటికే ప్రభాస్ తన ఫ్యాన్స్‌కు ఫుల్ మిల్స్ అందించగా, ఇప్పుడు మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ‘ది రాజాసాబ్’తో మరోసారి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ జోష్ అందించేందుకు రెడీ అవుతున్నారు.గత కొన్ని రోజులుగా టీజర్ త్వరలోనే రాబోతుందని ఊహాగానాలు నడుస్తున్న వేళ, చిత్ర బృందం తాజాగా అధికారికంగా టీజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.టీజర్‌ను ఈ నెల విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.ఈ అప్డేట్‌తో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ విలక్షణమైన గెటప్‌లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మారుతి స్టైల్ కామెడీ, మాస్ యాక్షన్ మిక్స్‌తో రానున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *