పెద్దతుంబలంగ్రామం PS పరిధిలో 12 గ్రామాలలో వినాయక నిమజ్జనం

పెద్ద తుంబలంలో వినాయక స్వామి ఉత్సవాలు, డీజే, డోల్స్‌తో ఊరేగింపు జరిగింది. 9 గ్రామాల్లో నిమజ్జనం ఘనంగా, పటిష్ట భద్రతా ఏర్పాట్లతో నిర్వహించారు. పెద్దతుంబలంగ్రామం PS పరిధిలో 12 గ్రామాలలో వినాయక నిమజ్జనం

పెద్ద తుంబలంగ్రామం పీఎస్ పరిధిలో మూడు రోజులు వినాయక స్వామి మహోత్సవాలు కని విని ఎరుగని రీతిలో సంబరాలు జరుపుకున్నారు సెప్టెంబర్ 10 తేదీన సాయంకాలం ఐదు గంటలకు వినాయక స్వామి విగ్రహాలు డీజే సౌండ్ సిస్టం డోల్స్ వ్యాద్యాలతో ఊరేగింపు సాగనంపడం జరిగింది మీడియా సమావేశంలో పెద్ద తుంబలం ఎస్సై మహేష్ కుమార్ మాట్లాడుతూ పెద్ద తుంబలం పిఎస్ పరిధిలో 12 గ్రామాలకు గాను9గ్రామాలల్లో వినాయకనిమజ్జనం పెద్ద తుంబలం కెనాల్ ఎల్ ఎల్ సి కాలువలో నిమజ్జనం పూర్తయినది ఎలాంటి అవాచినీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినం నిమజ్జనం ఘాటు వద్ద లైటింగ్ పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది కెనాల్ కాలువలో తాడు కట్టి బెలూన్ లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలో పెద్ద తుమ్మల పిఎస్ మహేష్ కుమార్ సార్ వారి సిబ్బందితో పాల్గొన్నారు మరియుగ్రామ సర్పంచులు గ్రామ పెద్దలు వినాయక మిత్ర మండలి సభ్యులు అందరు కలిసి వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *