పుట్టినరోజు సందర్భంగా 130 మంది అనాధలకు, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గంలో గల నాదర్గుల్ లో ఉన్న మాతృశ్రీ అనాధాశ్రమంలో మతిస్థిమితం కూడా లేని అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కడుపునిండా అన్నం తిన్న ఆ యొక్క అభాగ్యులు సంతోషమే, కార్పొరేటర్ వందేళ్ళ ఆయుష్షుకు స్ఫూర్తిదాయకం అవుతుంది.