సెప్టెంబర్ 2వ తారీఖున జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఉద్దేశంతో అమలాపురం ఎర్ర వంతెన దగ్గరలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని వృద్ధులకు దుప్పట్లు వికలాంగులకు ట్రై సైకిళ్లు ఇవ్వడం జరుగు తుందని జనసేన నాయకులు తెలిపారు. కార్యక్రమంలో వివిధ మండలాల జనసేన నాయకులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.